జీవన వ్యయ ఒత్తిళ్లను తగ్గించే క్రమంలో భాగంగా, mandatory unpaid university placementను చేపట్టే విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
2025 మధ్య నాటికి ఈ పథకం అమల్లోకి రానుంది. ఆస్ట్రేలియన్ విద్యార్థులపై వసతి సౌకర్యాల ఖర్చులను తగ్గించే ఆలోచనలో భాగంగా ఈ ప్రకటన వచ్చింది. నర్సులు, ఉపాధ్యాయులు మరియు సామాజిక కార్మికులకు ఇది సహాయపడుతుందని ప్రధాని అన్నారు.
మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.