ఆర్ధిక ఇబ్బందుల్లో... దివాలా పరిష్కారమా?

Australia Explained - Bankruptcy

Understanding bankruptcy and its consequences in Australia Credit: zoranm/Getty Images

చాలా మందికి దివాలా అన్న మాట చాలా అవమానంగా అనిపిస్తుంది, అయితే ఆర్థిక బాధల నుండి ఉపశమనం పొందేందుకు ఇది చట్టపరమైన పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు.


మీ అప్పులను చెల్లించలేకపోతే , దివాలా కోసం దాఖలు చేయడం సబబే అంటున్నారు. ఆర్థిక నిపుణులను సంప్రదించి ఈ నిర్ణయానికి రావొచ్చు. ఇది వ్యక్తులకు లేదా వ్యాపారాలకు వర్తిస్తుంది. మీ అప్పుల నుండి మిమల్ని విముక్తి చేయడానికి నిర్వహించే చట్టపరమైన ప్రక్రియ. అంతే కాదు మీ వృత్తినీ క్రొత్తగా ప్రారభించుకోవడానికి సహకరిస్తుంది.

మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share