ఆస్ట్రేలియా యుద్ధాలను చరిత్ర ఎందుకు గుర్తించటం లేదు?

AusWars_16x9.jpg

The Australian Wars documentary Credit: Blackfella Films

ఆస్ట్రేలియాలో బ్రిటీష్ సెటిల్మెంట్ సమయంలో స్వదేశీ ప్రజలతో 100 సంవత్సరాలకు పైగా హింసాత్మక ఘర్షణలు జరిగాయి. మొదటిసారి కెప్టెన్ జేమ్స్ కుక్ వచ్చినప్పుడు, ఈ విశాలమైన ప్రదేశాన్ని చూసి "టెర్రా నులియస్" అని ప్రకటించారు అంటే ఇది ఎవరికీ చెందినది అని అర్ధం. అసలు ఎలాంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయో మరియు ఎంత హింస చోటుచేసుకుందో అన్న విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.


కంటెంట్ హెచ్చరిక: ఈ ఎపిసోడ్‌ వింటున్న కొంతమందికి హింసకు సంబంధించిన విషయాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.



SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share