పురుషుల మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ఎందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి?

Rear view of son and elderly father sitting together at home. Son caring for his father, putting hand on his shoulder, comforting and consoling him. Family love, bonding, care and confidence

Men often feel trapped by complex cultural values, beliefs, traditions, expectations, and perceptions of manhood. Credit: AsiaVision/Getty Images

చాలా మంది పురుషులు కనిపించడానికి ఎంతో దృఢంగా, బలవంతులుగా కనిపిస్తుంటారు.కాని కొన్ని సార్లు వారు అనుకున్నది జరగనప్పుడు అంటే వారు ఆస్ట్రేలియాలో స్థిరపడాలి, ఇల్లులను కొనుక్కోవాలి, సెటిల్ అవ్వాలి అనే విషయాలను ఊహించుకొని, కొన్ని సార్లు నెరవేరకపోతే, వారు మానసికంగా భావోద్వేగాన్ని లోనవచ్చు. వారి మరియు వారి కుటుంబంలో కలహాలు ఇతర విషయాల వల్ల జీవితం తారుమారయ్యే అవకాశం ఉంది.


మానసిక సమస్యల తో బాధపడుతున్న పురుషులు , 24 గంటలు ఉచిత కౌన్సెలింగ్ మద్దతు కోసం మెన్స్ లైన్ ఆస్ట్రేలియాకు 1300 78 99 78 కాల్ చేయవచ్చు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.

Share