ఇప్పటికి ఆ పరిస్థితి ఇంకా కొనసాగుతోందని డేటా చెబుతోంది. అధిక ఇళ్ల ధరలు మరియు జీవన వ్యయం ఒత్తిళ్లు దీనికి కారణం. 30 ఏళ్లలోపు వయస్సు వారు , సిడ్నీకి వచ్చిన వారికంటే వదిలి వెళ్ళినవారు రెండు రెట్లు ఎక్కువ. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.