దీని కోసం తరచుగా వివిధ రకాల విజిటర్ వీసాలను దరఖాస్తు చేస్తారు. అయితే, అందుబాటులో ఉన్న అనేక రకాల వీసాలలో ఏది మీకు సరైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మెల్బోర్న్ లో రిజిస్టర్డ్ MARA ఏజెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు (Reg Num : 1462748) SBS తెలుగు ప్రేక్షకుల నుండి అందిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఈ విషయంపై మరిన్ని విషయాలను తెలియజేసారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.