మీరు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నవారైతే, మీరు మునుపటి ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని పన్ను మినహాయింపులకు ప్రకటించాలి. దాన్ని పరిగణించి, ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ (ATO) వారు, మీకు రీఫండ్ వస్తుందా లేదా మీరే తిరిగి కట్టాలా అన్న విషయాన్ని నిర్ణయిస్తారు. మీరు టాక్స్ దాఖలు చేస్తున్నపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలను ఈ శీర్షికలో చర్చించడం జరిగింది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.