దీనిపై పూర్తి వివరాలను మెల్బోర్న్‌లో రిజిస్టర్డ్ MARA ఏజెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు (Reg Num: 1462748) తెలియజేశారు. మధ్య వయస్కులైన తోబుట్టువులకు టూరిస్ట్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో మరియు వీసాలో వచ్చే షరతుల గురించి వివరించారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.