2040 నాటికి పెట్రోల్ వాహనాలను నిలిపివేయనున్నారా?

Two cars drive towards the camera.

As part of climate action, alongside countries like the UK, India, and China, some regions, including the ACT in Australia, have committed to phasing out petrol and diesel vehicles in the coming years. Source: AP

వాతావరణ కాలుష్యాన్ని నివారించే దిశగా ప్రపంచ దేశాలు తీసుకుంటున్న అనేక నిర్ణయాలలో అతి ముఖ్యమైనది పెట్రోల్ కార్ల నిషేధం. నేటి మన దైనిందిక జీవితాలలో కారు ఒక ముఖ్య భాగమైపోయింది. కారు లేకపోతే కాలు బయటకు పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్ కార్లు నిషేధిస్తే, ముందు, ముందు మన గతేంటి అనే ఆలోచన అందరిలోనూ మెలగకపోదు. పెట్రోల్ కార్ల స్థానంలో హైబ్రిడ్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే మార్కెట్ లో ప్రవేశించాయి.


పెట్రోల్ కార్లు ఆస్ట్రేలియాలో ఎప్పడు నిషేధించనున్నారు? హైబ్రిడ్ కారుకి, ఎలక్ట్రిక్ కార్లకి తేడా ఏమిటి? వీటి ధరలలో ఎంత వ్యత్యాసం ఉంది? వినియోగదారుడి మీద వీటి ప్రభావం ఏమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share